Revanth Reddy: శాలువా క‌ప్ప‌డానికి వ‌స్తే తోసేసిన రేవంత్

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి..(revanth reddy)  ఓ ముస్లిం వ్య‌క్తిని తోసేసాడు. వికారాబాద్‌లో ప‌ర్య‌టిస్తున్ రేవంత్‌కు శాలువా క‌ప్ప‌డానికి ఓ ముస్లిం వ్య‌క్తి రావడంతో అత‌న్ని తోసేసిన వీడియో వైర‌ల్ అవుతోంది. స్టేజ్‌పై ఎక్కువ మంది ఉండ‌టం వ‌ల్ల కాస్త ప‌క్క‌కు జ‌రుగు అని చెప్ప‌డానికి అలా చేసిన‌ట్లున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు తెలిపారు.