Revanth Reddy: రేవంత్ అనే నేను…!
ఎట్టకేలకు మిస్టరీ వీడింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హై కమాండ్ రేవంత్ రెడ్డినే (revanth reddy) ఎంపికచేసింది. ఈ నెల 7న రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మల్లు భట్టి విక్రమార్కకు (mallu bhatti vikramarka) డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.