Revanth Reddy: క‌న్ఫామ్‌… సీఎం రేవంత్ రెడ్డే..!

తెలంగాణ నూత‌న ముఖ్య‌మంత్రిగా ముందు నుంచీ అనుకుంటున్న‌ట్లు రేవంత్ రెడ్డే (revanth reddy) క‌న్ఫామ్ అయ్యారు. రేపు ఆయ‌న ఎల్బీ స్టేడియంలో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల‌కు భారీ ఎత్తున భ‌ద్రత క‌ల్పించాల‌ని డీజీపీ ఓ లెట‌ర్‌ను రిలీజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.