Kamareddy: దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి..!

Kamareddy: కామారెడ్డిలో ఆప‌ద్ధ‌ర్మ సీఎం KCR.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పోటీ చేసారు. కామారెడ్డి నుంచి రేవంత్ ముందంజ‌లో ఉన్నారు. చూడ‌బోతే కామారెడ్డి సీటు రేవంత్‌దే అని తెలుస్తోంది.