Revanth Reddy: తొలి హామీ అమల్లోకి..!
Revanth Reddy: రేవంత్ రెడ్డి అలా తెలంగాణ సీఎం అయ్యాడో లేదో ఇలా తొలి హామీని అమల్లోకి తెచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా సాధారణ ప్రజలకు కూడా ఈ భవన్‌లోకి అనుమతి ఉంటుందని వెల్లడిస్తూ బిల్డింగ్ బయట ఏర్పాటుచేసిన బ్యారికేడ్లు, రాడ్లు తొలగించేసారు.