Renuka Chowdhury: అరేయ్ జగన్.. రేణుక మాస్ వార్నింగ్

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి (ap cm jagan) మాస్ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌద‌రి (renuka chowdhury). “” నువ్వు మగాడివైతే పెట్టరా ‘అమరావతి’ పేరు ‘కమ్మరావతి’ అని, దమ్ముంటే పెట్టారా నాన్‌సెన్స్ ఫెల్లో. గట్స్ లేకుండా గల్లీల్లో బౌ బౌ అంటే అయిపోదు. ఏం మాట్లాడుతున్నావురా మా కులం గురించి, కమ్మోళ్లు పెట్టిన భిక్షరా నీకు నీ సీఎం పదవి “” అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు రేణుక‌.