Renuka Choudhary: డ‌బ్బు కాదు.. ద‌మ్మున్న‌వారికి టికెట్లు ఇవ్వండి

Telangana Elections: కాంగ్రెస్ టిక్కెట్ల కేటాయింపుపై రేణుక చౌదరి (renuka choudhary) తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసారు. బయట నుండి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, డబ్బున్న వారికి కాదు దమ్మున్న వారికి టికెట్ ఇవ్వాల‌ని అన్నారు. మొదటి విడతలో కమ్మవారికి న్యాయం జరగలేదని రెండో విడతలో అయినా న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.