Rajanala Srihari: KTR బ‌ర్త్‌డే.. ఫ్రీగా టొమాటోలు..!

Hyderabad: BRS నేత రాజ‌నాల శ్రీహ‌రి (rajanala srihari) ఏదైనా సెల‌బ్రేట్ చేసుకునే సంద‌ర్భం వ‌స్తే చాలు త‌న‌దైన స్టైల్‌లో సెల‌బ్రేట్ చేస్తారు. పోయిన‌సారి ద‌సరా సంద‌ర్భంగా ప్ర‌జ‌లకు ఉచితంగా లిక్క‌ర్, చికెన్ పంచిపెట్టిన శ్రీహ‌రి.. ఈరోజు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ట‌మోటాలు పంచిపెట్టారు. ట‌మోటాల ధ‌ర ఆకాశాన్ని తాకుతున్న నేప‌థ్యంలో ఈ ర‌కంగా ఆయ‌న KTR బర్త్‌డేని సెల‌బ్రేట్ చేసారు. (rajanala srihari)