BRS: ఆల్ ఈజ్ వెల్..!
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ (telangana elections) ఎన్నికల్లో BRS పార్టీ నుంచి స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధిగా కడియం శ్రీహరి (kadiyam srihari) అభ్యర్థిత్వానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య (rajaiah) సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మొన్నటిదాటా నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకున్న కడియం, రాజయ్యలు ఇప్పుడు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR నేతృత్వంలో ఒక్కటయ్యారు.