Rajagopal Reddy: కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌పై చేయిచేసుకున్న నేత‌

Telangana Elections: కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (rajagopal reddy) కార్య‌క‌ర్త‌ల‌పై చేయిచేసుకున్నారు. మునుగోడు (munugode) కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇన్నిరోజులు BJPలో ఉండి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వచ్చావు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిల‌దీసారు. కోపంతో వారిపై చేయిచేసుకున్నారు.