Raja Singh: BJPకి రాజా సింగ్ రాం రాం?

Raja Singh: భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే పార్టీ మార‌నున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలిచినా పార్టీలో త‌న‌కు స‌రైన గౌర‌వం ద‌క్క‌డంలేద‌ని రాజా సింగ్ తెగ ఫీల్ అవుతున్నార‌ట‌. అందుకే మొన్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి గోషామ‌హ‌ల్‌లో ఏర్పాటుచేసిన విజ‌య సంక‌ల్ప యాత్ర‌కు కూడా రాజా సింగ్ హాజ‌రుకాలేద‌ని అంటున్నారు. పార్టీ కార్యక్రమాల‌కు కూడా డుమ్మా కొడుతున్నార‌ట‌. ఈరోజు కేంద్ర‌మంత్రి అమిత్ షా చేప‌ట్టిన‌ స‌భ‌కు కూడా రాజా సింగ్ హాజరు కాలేదు.

ALSO READ: KCR: కాంగ్రెస్ గెలిచింద‌న్న కుళ్లు మాకు లేదు