Rahul Gandhi: వాయ‌నాడ్‌కు రాహుల్

Delhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన కేర‌ళ‌లోని వాయ‌నాడ్‌కు (wayanad) బ‌య‌లుదేరారు. మోదీ ఇంటి పేరు కేసులో (modi surname case) ఎంపీ స్టేట‌స్ కోల్పోయి మ‌ళ్లీ పొందిన త‌ర్వాత రాహుల్ తొలిసారి వాయ‌నాడ్‌కు వెళ్తున్నారు. (rahul gandhi)