Ragidi Lakshma Reddy: BRS పార్టీలో చేరబోతున్న రాగిడి లక్ష్మారెడ్డి
ఉప్పల్ కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి (ragidi lakshma reddy) BRS పార్టీలో చేరబోతున్నారు. ఈరోజు ప్రగతి భవన్లో సీఎం KCRను కలవనున్నారు. రేవంత్ రెడ్డి వల్ల ఎందరో నాయకులు కాంగ్రెస్ను వీడి BRS పార్టీలోకి వస్తున్నారు. ఈరోజు మేడ్చల్ సభలో కేసీఆర్ సమక్షంలో BRS పార్టీలో రాగిడి లక్ష్మారెడ్డి చేరనున్నారు