Raghu Rama Krishna: CID కేసును ACB కోర్టులో ఎలా వాదిస్తారు?

చంద్ర‌బాబు నాయుడుపై (chandrababu naidu) CID కేసు పెడితే.. దానిని CID కోర్టులో కాకుండా ACB కోర్టులో ఎలా వాదిస్తార‌ని ప్ర‌శ్నించారు రఘురామ కృష్ణ‌రాజు (raghu rama krishna). గ‌తంలో వైజాగ్‌లో ఓ కేసు విష‌య‌మై CID కేసు వేస్తే దానిని కూడా ACB కోర్టుకు తీసుకెళ్తే.. మా ద‌గ్గ‌రికి ఎలా తీసుకొస్తారు అని ఆ కోర్టు చీవాట్లు పెట్టింద‌ని.. మ‌రి ఇప్పుడు విజ‌య‌వాడ‌లోని ACB కోర్టు ఎందుకు తిర‌స్క‌రించ‌లేద‌ని ప్ర‌శ్నించారు.