MVV Satyanarayana: మాజీ ఎంపీ స‌త్య‌నారాయ‌ణ లాడ్జిలో వ్య‌భిచారం

prostitution at mcc satyanarayana logde

MCC Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌కు చెందిన లాడ్జిలో వ్య‌భిచారం గుట్టు ర‌ట్ట‌య్యింది. నిన్న రాత్రి విశాఖ‌ప‌ట్నంలోని ప‌లు లాడ్జిల్లో అక‌స్మిక త‌నిఖీలు జ‌రిగాయి. దాదాపు 12 లాడ్జిల్లో పోలీసులు దాడులు చేసారు. ఈ నేప‌థ్యంలో స‌త్య‌నారాయ‌ణ‌కు చెందిన లాడ్జిలో వ్య‌భిచారం జరుగుతున్న విష‌యం వెలుగు చూసింది. దాదాపు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసారు. మ‌రికొన్ని లాడ్జిల‌ను అక్ర‌మంగా నిర్వ‌హిస్తున్నారు. అయితే త‌న‌కు చెందిన లాడ్జిలో ఇలాంటి అసాంఘిక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని స‌త్య‌నారాయ‌ణ‌కు తెలీద‌ట‌.