Pradipsinh Vaghela: ఎన్నికలకు ముందు BJPకి షాక్!
Delhi: లోక్ సభ ఎన్నికలకు (lok sabha elections) ముందు అధికార పార్టీ BJPకి పెద్ద షాక్ తగిలింది. BJP వర్గంలో కీలకమైన నేత అయిన ప్రదీప్ సిన్హ్ వఘేలా (pradipsinh vaghela) తన జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా రాజీనామా చేసారు. 2016లో వఘేలా BJP రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. రాజీనామా చేసాక కొన్ని రోజుల్లో అన్నీ సర్దుమణుగుతాయి అని వఘేలా పార్టీ నేతలకు చెప్పారు. అయితే ఆయన ఎందుకు రాజీనామా చేసాడన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.