Pothina Mahesh: పవన్ కల్యాణ్‌పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు

Pothina Mahesh: ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధుల వివరాలు జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) వెల్లడించాలని YCP నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. తన డబ్బుతో పార్టీ నడుపుతున్నానని చెబుతున్న పవన్.. జనసేనకు వచ్చిన విరాళాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పవన్ ఆస్తుల వివరాలు బయటపెట్టాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు సహాయం చేస్తామని వసూలు చేసిన విరాళాల్లో ఎంత ఖర్చు పెట్టారని పోతిన మహేష్ అడిగారు.

ALSO READ:

AP Elections: నామినేష‌న్లు వేసిన వారిలో రిచెస్ట్ వీరే

https://telugu.newsx.com/tag/janasena/