Jr NTR CM అంటూ పోస్టర్ల రచ్చ
Ongole: ఒంగోలులో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ (jr ntr) అంటూ ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. నారా లోకేష్ (nara lokesh) యువగళం పాదయాత్ర (yuvagalam) చేపడుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ (jr ntr cm) ఫ్లెక్సీల ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండుగే అంటూ తారక్ అభిమానులు ఫ్లెక్సీలు వేయించారు.