Posani Krishna Murali: ఆ కులంలో పుట్టినందుకు సిగ్గుప‌డుతున్నా

Hyderabad: నేను కమ్మ కులంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా.. అదే కులంలో చంద్రబాబు (chandrababu naidu) పుట్టినందుకు ఇంకా సిగ్గుపడుతున్నా అంటూ మ‌రోసారి ప్రెస్‌మీట్ పెట్టి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు న‌టుడు, AP FDC ఛైర్మన్ పోసాని కృష్ణ‌ముర‌ళి (posani krishna murali)

“” మేము తీసుకురాలేదా రుణ మాఫీ. అప్పుడు ఎస్సీ కులం వారు వైఎస్సార్ చాలా మంచివారు పాపం రైతులు క‌ష్టాల్లో ఉన్నార‌ని రుణ మాఫీ చేసార‌ని అన్నారు. ఇలా చేసినందుకు అన్ని కులాల వారు ఆనంద‌ప‌డ్డారు. మీ క‌మ్మ‌వారి ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి పేద ప్ర‌జ‌లు సెంటు భూమి అడిగితే ఎవ‌డి అబ్బ సొమ్ము అని ప్ర‌శ్నించారే.. సిగ్గుపడండి. చంద్ర‌బాబును న‌మ్మి ఈ రైతు సోద‌రులు ఇంత మంచివాళ్లు కూడా చెడిపోయారే. నాకు సిగ్గుగా ఉంది నేను క‌మ్మ కులంలో పుట్టినందుకు “” అంటూ ఆవేశంతో ఊగిపోయారు పోసాని.