Ponnala Lakshmaiah: కాంగ్రెస్‌కు బై బై..!
కాంగ్రెస్ (congress) పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (ponnala lakshmaiah) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. ఇవాళ ఆయన BRS పార్టీలో చేరబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జనగామ (jangaon) టికెట్ విషయంలో పొన్నాల అలిగినట్లు తెలుస్తోంది.