Ponguleti: 6 టికెట్లు కావాలట
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti) కాంగ్రెస్ పార్టీ (congress) నుంచి ఏకంగా 6 టికెట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారట. తనతో పాటు తన వర్గం నేతలకు కూడా టికెట్లు కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన వర్గం నేతలకు టికెట్లు అడిగారు. ఇవి కాకుండా వనపర్తిలో తుడి మేఘా రెడ్డికి సైతం టికెట్ ఇవ్వాలని కోరారు. (ponguleti srinivas reddy)