Ponguleti: రూ.6.5 కోట్లు పట్టుకున్న పోలీసులు

Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ నేత‌, పాలేరు అభ్య‌ర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రూ.6.5 కోట్ల న‌గ‌దును పోలీసులు ప‌ట్టుకున్నారు. అప్పా జంక్షన్ వద్ద 6 కార్లలో రూ. 6.5 కోట్ల రూపాయలు తరలిస్తుండగా పోలీసుల తనిఖీలో బ‌య‌ట‌పడ్డాయి.