Nara Lokesh: అమ‌ల్లోకి ఎన్నిక‌ల కోడ్.. తొలి వీఐపి వాహ‌నం త‌నిఖీ

Nara Lokesh: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కారును మంగ‌ళ‌గిరి పోలీసులు త‌నిఖీ చేసారు. మంగళగిరిలో నారా లోకేష్ వాహ‌నంతో పాటు ఆయ‌న వెన‌కున్న ఎస్కార్ట్ వాహ‌నాల‌కు కూడా త‌నిఖీ చేసారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు తనిఖీ చేసిన మొదటి వీఐపీ వాహనం నారా లోకష్‌దే కావ‌డం గ‌మ‌నార్హం.