Narendra Modi: చంద్రుడిపై ల్యాండింగ్ అనబోయి.. అయ్యో మోదీజీ..!
ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) పప్పులో కాలేసారు. బ్రిక్స్ సమిట్‌లో (brics summit) భాగంగా సౌత్ ఆఫ్రికాలో పర్యటిస్తున్నప్పుడే మన చంద్రయాన్ 3 (chandrayaan 3) సక్సెస్‌ఫుల్‌గా జాబిల్లిపై ల్యాండ్ అయింది. ఇదే విషయాన్ని మోదీ గొప్పగా సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు రమాఫోసాతో (ramaphosa) చెప్తూ.. ఫస్ట్ టైం మేం చైనా దక్షిణ ధ్రువంపై కాలుపెట్టాం అనేసారు. దాంతో రమాఫోసా.. ఓహో మీరు అనేది చంద్రుడిపై కాలుపెట్టాను అనా? అని కరెక్ట్ చేసారు. అప్పుడు మోదీ.. హా యస్ యస్ చంద్రుడిపై అన్నారు. ఆ సమయంలో రికార్డ్ అయిన వీడియో నవ్వులు పూయిస్తోంది.