Vishnuvardhan Reddy: ద‌క్క‌ని టికెట్.. ఇండిపెండెంట్‌గా పోటీ

Telangana Elections: జూబ్లీహిల్స్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ నేత‌ విష్ణువర్ధన్ రెడ్డి (vishnuvardhan reddy) ఆగ్రహం వ్య‌క్తం చేసారు. జూబ్లీహిల్స్ టికెట్ PJR కొడుకుకి కాకుండా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు కేటాయించడంతో ఆయ‌న హ‌ర్ట్ అయ్యారు. దాంతో ఆయ‌న ఇండిపెండెంట్‌గా పోటీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.