Perni Nani: తల్లి, భార్యను వదిలేసి ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్లు?
తండ్రి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే.. మరోపక్క భార్య, తల్లి విజయవాడలో ఉంటే.. నారా లోకేష్ (nara lokesh) ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు YSRCP నేత పేర్ని నాని (perni nani). ఎవర్ని మేనేజ్ చేసేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారని అడిగారు.