Peddireddi: నడిరోడ్డుపై TDP కార్యకర్తల బట్టలిప్పించిన మంత్రి అనుచరుడు
చంద్రబాబు నాయుడుకు (chandrababu naidu) మద్దతుగా సైకిల్ యాత్ర చేస్తున్న నలుగురు TDP కార్యకర్తలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి (peddireddi) అనుచరుడు సూరి (suri) నడిరోడ్డుపై బట్టలిపించి, TDP జెండాని కాలుతో తొక్కుతూ తిట్టాడు. ఈ ఘటన పుంగనూరులో (punganur) చోటుచేసుకుంది. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంపై TDP అసహనం వ్యక్తం చేస్తోంది. ఏపీ సీఎం జగన్ (ap cm jagan) సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే అంటూ TDP నేత నారా లోకేష్ (nara lokesh) మండిపడ్డారు.