Pawan Kalyan: 60 సీట్లు ఇచ్చుంటే సీఎం అయిపోయేవాడే..!
Pawan Kalyan: ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీకి 21 సీట్లు ఇచ్చారు. అందులో పిఠాపురం మాత్రమే గెలుస్తారేమో ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సీటు అనుకున్నారంతా. తీరా చూస్తే.. ఈరోజు ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జనసేన పోటీ చేస్తున్న 21 సీట్లలో ముందంజలో ఉంది. ఒకవేళ జనసేనకు 60 ఇచ్చి ఉంటే పవన్ కచ్చితంగా గెలిచి ముఖ్యమంత్రి అయిపోయేవాడేమో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.