Pawan Kalyan: వీసా, పాస్‌పోర్ట్ కావాలేమో…!
అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడుని (chandrababu naidu) పరామర్శించేందుకు వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్‌ను (pawan kalyan) ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. గరికపాడులో పవన్ ప్రయాణిస్తున్న కారును నిలిపేసారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ ఏపీ పోలీసుల ప్రవర్తనపై సెటైర్ వేసారు. ఏపీలోకి వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్ట్ కావాలేమో అని పంచ్ వేసారు.