Pawan Kalyan: రేపు చంద్ర‌బాబుని క‌ల‌వ‌నున్న జ‌న‌సేనాని

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) రేపు చంద్ర‌బాబు నాయుడుని (chandrababu naidu) క‌ల‌వ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో రేపు ప‌వ‌న్ రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు వెళ్లి చంద్ర‌బాబును ప‌రామ‌ర్శించ‌నున్నారు.