NDA Meet: TDP పొత్తు పెట్టుకుంటే మంచిది

Delhi: మేము ముందు నుంచి BJPతో పొత్తులోనే ఉన్నామ‌ని అన్నారు జ‌న‌సేనాని ప‌వన్ క‌ళ్యాణ్‌ (pawan kalyan). ఈరోజు దిల్లీలో జ‌రుగుతున్న NDA స‌మావేశంలో (nda meet) ప‌వ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..BJPతో ఎప్ప‌టినుంచో పొత్తులోనే ఉన్నామ‌ని అన్న‌రా. జ‌న‌సేన (janasena) మ‌ద్ద‌తు ఎప్పుడూ BJPకి, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకే ఉంటుంద‌ని తెలిపారు. TDP 2014లో త‌మతో పొత్తులో ఉందని, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వాళ్లు జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి మంచిద‌ని, కానీ త‌మ ప్ర‌యారిటీ మాత్రం BJPనే అని క్లారిటీ ఇచ్చారు.