Pawan Kalyan: నేను CM అవ్వ‌డానికి రెడీగా ఉన్నాను

AP: ప్ర‌జ‌లు గెలిపించాలే కానీ వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల్లో (ap elections) తాను ముఖ్య‌మంత్రిని అవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని అంటున్నారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan). వారాహి (varahi) యాత్ర‌లో భాగంగా పిఠాపురంలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేసారు. 2019 ఎన్నిక‌ల‌ప్పుడు కూడా ఇంత బలంగా చెప్పలేదని కానీ శ్రీ పాద వల్లభుడు సాక్షిగా పూర్తి మెజారిటీ ఇస్తే తాను ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉన్నాన‌ని ప‌వ‌న్ అన్నారు.