Pawan Kalyan: రేవంత్‌తో ప‌వ‌న్ భేటీ.. కోటి విరాళం

Pawan kalyan meets revanth reddy

Pawan Kalyan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ‌లో వ‌ర‌ద‌లు సృష్టించిన బీభ‌త్సం నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి ప‌వ‌న్ కోటి రూపాయ‌లు విరాళంగా అంద‌జేసారు.