Pawan Kalyan: రోడ్డుపై ప‌డుకుని ప‌వన్ ధ‌ర్నా

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) విజ‌య‌వాడ‌లో అడుగుపెట్ట‌నివ్వ‌కుండా ఏపీ పోలీసులు అడుగ‌డుగునా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌ట్ల జ‌న‌సేనాని మండిప‌డ్డారు. కారు నుంచి దిగి రోడ్డుపై ప‌డుకుని మ‌రీ నిర‌స‌న వ్య‌క్తం చేసారు. దాంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంద‌నే ప‌వ‌న్‌ను విజ‌య‌వాడ‌లో అడుగుపెట్ట‌నివ్వ‌డంలేద‌ని ఏపీ పోలీసులు తెలిపారు.