Pawan Kalyan: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న జనసేనాని
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో అవస్థపడుతున్నారు. దాంతో పిఠాపురంలో వారాహి యాత్రను వాయిదా వేయాలనుకున్నారు కానీ ముందుగానే షెడ్యూల్ ఖరారు కావడంతో జ్వరంతోనే ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న సాయంత్రం అత్యవసర మీటింగ్ నిమిత్తం హెలికాప్టర్‌లో పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు ఉదయం మళ్లీ పిఠాపురానికి చేరుకుంటారు.