Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పవన్‌పై నమోదైన కేసులో స్టే హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. గతంలో వాలంటీర్లు మహిళలను అక్రమంగా తరలిస్తున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని పవన్‌కల్యాణ్ పిటిషన్ వేసారు.