Pawan Kalyan: ఒంట‌రిగా పోటీ చేద్దామా?

AP: వ‌చ్చే ఎన్నిక‌ల్లో (ap elections) ఒంట‌రిగా పోటీ చేద్దామంటే చేద్దాం.. దానికీ ప్లాన్ ఉంది అని అన్నారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (pawan kalyan). నిన్న యాగం నిర్వ‌హించిన అనంతరం జ‌న‌సేన (janasena) నేత‌ల‌తో ప‌వ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. తెలంగాణ, ఏపీ ఎన్నికలు ఒకేసారి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. కుదిరితే పొత్తు గురించి మాట్లాడ‌దాం.. లేదు ఒంట‌రిగా పోటీ చేద్దామంటే నేను చెప్తాను ఎలా ఒంట‌రిగా వెళ్లాలో కానీ మ‌న స‌మ‌గ్ర‌త‌ను చంపుకోకూడ‌దు అని ప‌వ‌న్ జన‌సైనికుల‌కు పిలుపునిచ్చారు.