Palvayi Sravanthi: BRS లోకి కాంగ్రెస్ నేత‌

Telangana Elections: కాంగ్రెస్ నేత పాల్వాయి స్ర‌వంతి రెడ్డి BRS పార్టీలో (palvayi sravanthi) చేర‌నున్నారు. మునుగోడు (munugode) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి రెడ్డి ఈ అనూహ్య‌మైన నిర్ణ‌యించుకున్నారు.