Padi Kaushik Reddy: ఇదేంద‌య్యా ఇదీ..!

Padi Kaushik Reddy: BRS హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఫోటోలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో నిరు పేద‌ల్లాగా త‌యారై ప్ర‌చారాల్లో పాల్గొన్న కౌశిక్ రెడ్డి కుటుంబీకులు గెలిపించ‌క‌పోతే సామూహిక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. ఇప్పుడు గెలిచాక మోడ్ర‌న్ గెట‌ప్‌లోకి మారిపోయిన ఫోటోలు బ‌య‌టికి వ‌చ్చాయి.