Sunil Reddy: కాంగ్రెస్‌లో చేరనున్న ఆరెంజ్ ట్రావెల్స్ ఓనర్
Hyderabad: ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ఆరంజ్ ట్రావెల్స్ (orange travels) ఓనర్ సునీల్ రెడ్డి (sunil reddy) కాంగ్రెస్‌లో (congress) చేరనున్నారు. బాల్కొండకు చెందిన ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీలో TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని (revanth reddy) కలిసారు.