Gaddar Funeral: అంతిమ‌యాత్ర‌లో తొక్కిస‌లాట‌.. ఒక‌రి మృతి

Hyderabad: తెలంగాణ ఉద్య‌మ‌కారుడు గద్దర్ అంత్యక్రియల సందర్భంగా జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్దూ పత్రిక (siasat) మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ (zaheeruddin ali khan) మృతి చెందినట్లు సమాచారం. (gaddar funeral)