Telangana: జ‌గ‌న్ ఇంటిని కూల్చిన అధికారికి ప్ర‌మోష‌న్

officer who demolished jagan house in Telangana gets promotion

Telangana: హైద‌రాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంటి ముందు కట్టడాలు కూల్చిన అధికారికి ప్రమోషన్ ల‌భించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలు అంటూ కూల్చిన ఘటన వివాదాస్పదం కాగా.. అది త‌మ‌కు తెలీకుండా జరిగిందని GHMC ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్‌ను 10 రోజుల కిందట బదిలీ చేశారు. ఇప్పుడు ఆయనకు TSMSIDC ఎండీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.