AP Election Results: ఐపాయ్.. ఒక్క‌రంటే ఒక్క‌రూ అసెంబ్లీ గేటు దాట‌లేరు

no ysrcp candidate to touch assembly gate

AP Election Results: ఇంతింత నోరేసుకుని ప‌డిపోతుంటారు. ప్రెస్ మీట్ పెట్టారంటే శాప‌నార్థాలే. వీళ్ల నోట్లో ఎందుకు నోరు పెట్టాంరా భ‌గ‌వంతుడా అనుకునేలా వాగుడు కాయ‌ల్లా పేలిపోతుంటారు. ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాత్రం ఆ వాగుడు కాయ‌ల్లో ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా అసెంబ్లీ గేటును తాకే పరిస్థితిలో లేరు. గ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్లు గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్.. ఇప్పుడు 15 సీట్లు కూడా గెలుచుకునే ప‌రిస్థితిలో లేదు. క‌నీసం ప్ర‌తిప‌క్షం హోదా కూడా ద‌క్కించుకుంటుందో లేదో తెలీడం లేదు.