Telangana Election Results: BJP తొలి గెలుపు..!

Telangana Election Results: తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో BJP బోణీ కొట్టింది. నిర్మ‌ల్‌లో పోటీ చేసిన మ‌హేశ్వ‌ర్ రెడ్డి BRS మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిపై విజ‌యం సాధించారు. ఫ‌లితాలు వెలువ‌డ‌టానికి ముందే ఇంద్ర క‌ర‌ణ్ రెడ్డి అవ‌మానంతో కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు.