Bandla Ganesh: కాబోయే భారత ప్రధాని రాహుల్ అంటూ బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Bandla Ganesh: లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఇంకాసేపట్లో వెలువడనున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లారు. ఇండియా కూటమి మీటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమికి చెందిన అందరు నేతల ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు అని ట్వీట్ చేసారు.