New Parliament Building: ఘ‌నంగా ప్రారంభోత్స‌వం

Delhi: దేశ‌రాజ‌ధాని దిల్లీలో కొత్త పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వ వేడుక (New Parliament building) అట్ట‌హాసంగా మొద‌లైంది. ఆత్మ‌నిర్భ‌ర‌కు ప్ర‌తీక‌గా నిల‌వ‌నున్న ఈ కొత్త పార్ల‌మెంట్ వ‌ద్ద మోదీ (modi) ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి సాష్టాంగ న‌మ‌స్కారం చేసారు. చారిత్రాత్మ‌క రాజ‌దండాన్ని(sengol) లోక్‌స‌భ‌లోని (lok sabha) స్పీక‌ర్ చైర్ వ‌ద్ద ప్ర‌తిష్ఠించారు.