Narendra Modi: మూడోసారి ప్ర‌ధానిగా మోదీ ప్ర‌మాణ స్వీకారోత్సవం.. లైవ్ కోసం క్లిక్ చేయండి

narendra modi swearing ceremony live

Narendra Modi: న‌రేంద్ర మోదీ మూడోసారి ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. 7:13 గంట‌ల‌కు ఢిల్లీలోని రాజ్‌ప‌ఠ్‌లో మోదీతో పాటు దాదాపు 30 మంది మంత్రులు కూడా ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశం ఉంది. ఈ వేడుక‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కాబోయే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు వివిధ దేశాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు.