Narendra Modi: భార‌త్ స‌పోర్ట్ ఇజ్రాయెల్‌కే…!

భార‌త్ స‌పోర్ట్ ఇజ్రాయెల్‌కేన‌ని (isreal) వెల్ల‌డించారు ప్ర‌ధాని నరేంద్ర మోదీ (narendra modi). పాలెస్తీనా (palestine) ఇజ్రాయెల్ స్థావ‌రాల‌పై దాడులు చేయ‌డంతో వేలాది మంది మ‌రణించారు. ఈ నేప‌థ్యంలో మోదీ.. ఇజ్రాయెల్ అధ్య‌క్షుడు బెంజిమ‌న్ నేతన్యాహుతో (benjamin netanyahu) మాట్లాడారు. అక్క‌డి పరిస్థితి గురించి అప్డేట్ ఇచ్చినందుకు వివ‌రించారు. భార‌త్ ఎలాంటి ఉగ్రవాదాన్ని కూడా స‌హించ‌ద‌ని మోదీ తెలిపారు.

 

NewsX Telugu ఇప్పుడు వాట్సాప్ చానెల్‌లో.. తాజా అప్డేట్స్ కోసం లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి

https://whatsapp.com/channel/0029Va6hexVLY6d61aa0TL3c