Narendra Modi: సొంత సీటులో వెనుకంజ‌లో మోదీ

narendra modi is trailing in varanasi

Narendra Modi: ఇది నిజంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి షాకింగ్ విష‌య‌మే. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన వార‌ణాసిలో మోదీ దాదాపు 6000 ఓట్ల‌తో వెనుకంజ‌లో ఉన్నారు. వార‌ణాసి నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన అజ‌య్ రాయ్ ముందంజ‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం.