Narendra Modi: ఏ సాయం కావాల‌న్నా చేస్తాం.. రేవంత్‌కు ప్ర‌ధాని శుభాకాంక్ష‌లు

Narendra Modi: తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి (revanth reddy) ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన అన్ని ర‌కాల సాయాన్ని అందిస్తాన‌ని మాటిచ్చారు.